Browsing Category

తాజా వార్తలు

రూ. ప‌దివేలు దాట‌నున్న ప‌త్తి

తెల్ల బంగారం రైతులకు సిరులు కురిపిస్తోంది. పత్తి ధరలు రికార్డు ధరలు పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. క్వింటాల్ పత్తి ధర రూ. 8 వేలకు పైగానే పలుకుతోంది. వరంగల్ మార్కెట్ లో క్వింటాల్ పత్తి ధర రూ. 8230 చేరింది. ఈ ధర గ‌తంలో…

నాకు ఫోన్ చేయండి…

మూడు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా గురువారం పాక్ సరిహద్దుకు సమీపంలోని మక్వాల్‌ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో ముచ్చటించారు. అంతే కాదు.. తన మొబైల్ నంబర్‌ను ఒక సాధారణ పౌరుడికి ఇచ్చి.. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయండి అండగా…

అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు

మారుతున్న కాలంలో ప్రజలకు అందుబాటులోకి ఆధునిక వైద్య సేవలు వస్తున్నాయని మంచిర్యాల ఎం ఎల్ ఎ నడిపల్లి దివాకర్ రావు అన్నారు. గురువారం ఆయన ఆపిల్ డెంటల్ క్లినిక్ , ట్రామ కేర్ సెంటర్ బెల్లంపల్లి ఎం ఎల్ ఎ దుర్గం చిన్నయ్యతో కల్సి ప్రారంభించారు. ఈ…

సింగ‌రేణిలో ఎన్నిక‌ల సైర‌న్‌

సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి అంతకంతకు రాజుకుంటోంది. ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. దీంతో…

అన్ని కార్మిక సంఘాల‌ను పిల‌వండి

సింగ‌రేణిలో ఎన్నిక‌లు నిర్వ‌హించేంత వ‌ర‌కు అన్ని కార్మిక సంఘాల‌ను చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌ని సింగ‌రేణి సీఅండ్ఎండీకి రీజినల్ లేబర్ కమిషనర్ లేఖ పంపించారు. 2017 అక్టోబరు 5న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరగగా తిరిగి 2019లో ఎన్నికలు…

రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం

రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వ్‌... ఆత్మ‌హ‌త్య‌లే అనేది నానుడి... ఇది మంచిర్యాల ఏఐసీసీ స‌భ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్‌రావుకు స‌రిగ్గా స‌రిపోతుంది. ఆయ‌న ఒక‌ప్పుడు ఆడింది ఆట‌గా పాడింది పాట‌గా మారింది. ఒక ర‌కంగా అన‌ధికార హోం మంత్రిగా…

ఆట‌లో అర‌టి పండు…

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత కెంగ‌ర్ల‌మ‌ల్ల‌య్య‌ను అధిష్టానం క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఆయ‌న‌కు ప‌ద‌వి ఇస్తామ‌ని యూనియ‌న్‌లోకి ఆహ్వానించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ దిశ‌గా ఆలోచ‌న…

ఇవాళ్టి నుంచే ఇంటర్ పరీక్షలు

ఇవాళ్టి నుంచే ఇంటర్ పరీక్షలు.. 1,768 కేంద్రాలు 4, 59, 228 మంది విద్యార్థులు* హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ ప్రయాణం ఉచితం* *9గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతి నిరాకరణ* *ఒత్తిడికి గురయ్యే విద్యార్థుల కోసం అందుబాటులో…