Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అంగన్‌వాడీ కోడిగుడ్లు, పాలు బహిరంగ మార్కెట్‌కు..
గర్భిణులు, పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలను కొందరు అంగన్‌వాడీ టీచర్లు బయట అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది.
ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడాలి
భూగర్భంలో దాగిఉన్న అపారమైన ఖనిజ నిల్వలను దేశాభివృద్ధికి అందించడంలో మైనింగ్ విభాగం ఇంజనీర్లు, అధికారులు, కార్మికులకు కీలకపాత్ర పోషిస్తున్నారనీ, దేశ ప్రగతి కోసం రానున్న కాలంలో మరింత విస్తృతంగా, సమర్ధంగా వీరు తమ సేవలను అందించాల్సి ఉంటుందని…
సింగరేణి పనితీరు చాలా బాగుంది
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పనితీరు తనను ముగ్దున్ని చేస్తోందని, బొగ్గు ఉత్పత్తిలోనే కాక థర్మల్, సోలార్ విద్యుత్తు రంగాల్లో కంపెనీ ప్రగతి ప్రశంసనీయమని కేంద్ర బొగ్గు, రైల్వే, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే…
మంచిర్యాలలో భూ ప్రకంపనలు
మంచిర్యాల జిల్లాలో మళ్లీ భూకంపం సంభవించింది. జిల్లాలో పలు చోట్ల భూమి కంపించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. పలు చోట్ల మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించింది. సాయంత్రం 6.48 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు లక్ష్సెట్టిపేట,…
నిరుద్యోగి ఆత్మహత్య
ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం బబ్బెరుచెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య…
గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఆదివారం బంగారం ధరలు తగ్గాయి.
ఈటెలదే గెలుపు
హుజురాబాద్ ఎన్నికల్లో విజయం ఈటెల రాజేందర్ నే వరిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
రైతు నేస్తం పురస్కారాలు అందజేత
వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ఇచ్చే రైతు నేస్తం అవార్డులను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందచేశారు. శనివారం గన్నవరం దగ్గర ఆట్కూరు వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. రైతువిభాగం, శాస్త్రవేత్తల విభాగం,విస్తరణ…
కనబడుట లేదు..
బోర్లకుంట వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గం ముఖం చూడటం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
గోదావరిఖని - పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్తావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురుని అరెస్టు చేశారు.