Browsing Category

తాజా వార్తలు

నేత‌ల బాయిబాట

Singareni:సింగ‌రేణిలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా, మెడిక‌ల్ త‌క్ష‌ణ‌మే నిర్వ‌హించాల‌నే డిమాండ్‌తో ప‌లువురు నాయ‌కులు సింగ‌రేణి ప్రాంతంలో ప‌ర్య‌టించ‌నున్నారు. సింగ‌రేణిపై కాంగ్రెస్ పార్టీ కుట్ర‌లు చేస్తోంద‌ని, కార్మికుల‌కు…

అనుమ‌తులు లేకుండా మ‌ట్టి త‌ర‌లింపు.. సీజ్ చేసిన క‌లెక్ట‌ర్‌

స‌రైన అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు గురువారం కాగజ్‌న‌గ‌ర్‌ మండలం గన్నారం మాండవ, ఆరెగూడ, అనుకొడ గ్రామాలలో చెరువులను పరిశీలించారు. నజ్రుల్ నగర్ విలేజ్…

కలెక్టర్ ను కలిసిన సింగ‌రేణి జీఎం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరితను బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీరమేష్ గురువారం క‌లిశారు. ర‌మేష్ జీఎంగా కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకున్న సంద‌ర్బంగా మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లెక్ట‌ర్‌ను క‌లిశారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి…

ఉన్నా… లేన‌ట్టే…

డీసీసీ అధ్యక్షుల పనితీరు పార్టీని దెబ్బ తీసేలా ఉందా..? అధిష్టానం అనుకునేది ఒకటైతే.. క్షేత్రస్థాయిలో జరిగేది మరోటా..? పార్టీని గాడిన పెట్టాల్సిన నేతలే గాడి తప్పుతున్నారా..? జిల్లాకు సారథి కావాల్సిన వారు.. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం…

తెలంగాణ మీ అయ్య జాగీరా..?

ఇక్క‌డ న‌న్ను తిర‌గ‌వ‌ద్ద‌ని అన‌డానికి మీరెవ‌రు..? తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై తనకు ఉన్న…

స‌భ‌ల విజ‌యం వెన‌క‌.. అందె వేసిన ‘చేయి’

ఆరోగ్యం బాగున్నా లేకున్నా... ఆయ‌న అనుకుంటే ఏదైనా సాధించ‌గ‌ల‌రు.. అప్ప‌గించిన ప‌నిని ఇట్టే చేసి పెడ‌తారు. అదేదో సాదా సీదాగా కాదు. అనుకున్న దానికంటే రెట్టింపే. అప్ప‌గించిన ప‌నిని అడ్డంకులు ఎన్ని వ‌చ్చినా విజ‌య‌వంతం చేయ‌డంలో ఆయ‌న దిట్ట‌...…

ప‌తాకావిష్క‌ర‌ణ వివాదం..

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా బెల్లంప‌ల్లిలో రెండు పార్టీల మ‌ధ్య వివాదం నెల‌కొంది. పోలీసుల జోక్యంతో స‌ద్దుమ‌ణిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి గంగారాం నగర్‌లో ప‌త‌కావిష్కరణ విషయంలో బీఆర్ఎస్,…

కేంద్రంపై యుద్ధమే

ధాన్యం కొనుగోళ్ల‌తో పాటు ప్రాజెక్టుల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) యుద్ధం ప్ర‌క‌టించారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్, హర్యానాకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలంగాణకు ఇవ్వడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.…

ఆసిఫాబాద్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం

CM Revanth Reddy: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌నకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బ‌య‌ల్దేరారు. హైదరాబాద్ MCRHRD నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ‌స్తున్నారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి…

అంగ‌న్‌వాడీ సెల‌వుల పొడిగింపు

Minister Seethakka:తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అంగన్‌వాడీ వేసవి సెలవులు పొడ‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. మే 1 నుంచి జూన్ 1 వరకు (నెల రోజుల పాటు) పిల్లలకు సెలవులు ఇవ్వ‌గా.... ఎండ‌ల తీవ్ర‌త త‌గ్గ‌క‌పోవ‌డంతో మ‌రో వారం రోజుల పాటు…