Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
చీనాబ్ రైల్వే బ్రిడ్జి జాతికి అంకితం చేసిన మోదీ
Modi: ప్రపంచలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని మోదీ జాతికి అంకితం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) ఈ చీనాబ్ బ్రిడ్జ్…
నిర్మల్ లో ఏసీబీ ట్రాప్.. ఆర్ఐ అరెస్ట్
ACB TRAP: నిర్మల్ జిల్లా కేంద్రంలోనీ నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంటి నంబర్ల కోసం డబ్బులు తీసుకుంటుండగా ముసిపల్ అధికారితో పాటు, ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ పట్టణంలో…
ఫోన్‌పే ద్వారా లంచం
ACB:మంచిర్యాల జిల్లాలో భూమి సర్వే చేయడానికి లంచం తీసుకోవడమే కాకుండా, ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేసిన సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. తన భూమి…
ఫోన్‌పేలో లంచం
ACB: మంచిర్యాల జిల్లాలో భూమి సర్వే చేయడానికి లంచం తీసుకోవడమే కాకుండా, ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేసిన సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. తన భూమి…
ఏసీసీ క్వారీలో పడి యువకుడి మృతి
ACC:మంచిర్యాల జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఏసీసీ క్వారీలో పడి యువకుడు మృతి చెందాడు. క్వారీలోని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడిన హర్షవర్ధన్ అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల పట్టణం జాఫర్ నగర్ కు చెందిన ఐదుగురు స్నేహితులు…
ముందొచ్చి.. మందగించి..
monsoon 2025: ఈసారి ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలు.. మందగించడంతో భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. సాధారణంగా జూన్ 1న రావలసిన నైరుతి రుతుపవనాలు మే 24నే వచ్చాయి. 2009 తర్వాత మొదటిసారిగా ఇంత ముందుగా రావడం. దేశమంతటా…
కొత్త గనులు రాకపోతే.. మనుగడ లేదు
Singareni: సింగరేణి సంస్థలోని 12 ఏరియాల ప్రస్తుత గనుల పరిస్థితి, భవిష్యత్ లో చేపట్టబోయే గనుల సాధన కు అవలంబించాల్సిన కార్యాచరణపై సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ అధికారులు,…
కాంగ్రెస్‌లో ఓరియంట్ మంటలు
Group war in Congress: మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య గ్రూప్ వార్ మళ్లీ మొదలైంది. ఈసారి ఓ కంపెనీలో జరుగుతున్న ఎన్నికల కోసం.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకవైపు, ఒక్క ఎమ్మెల్యే ఒకవైపు అన్నట్టుగా మారింది పరిస్థితి. మరి ఈ…
కాగజ్‌నగర్‌లో దారుణ హత్య
Murder:కొమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో యువకుడి హత్య కలకలం రేపింది. పట్టణంలో సిబాపు కాలనీ పెద్దవాగు రోడ్డు సమీపంలో ఈ హత్య ఘటన చోటు చేసుకుంది. ఇందిరా మార్కెట్ కు చెందిన సయ్యద్ దావుద్ (18) అనే యువకున్ని గుర్తు తెలియని వ్యక్తులు…
ఆపరేషన్ సింధూర్‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi: పహల్గాంఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ సమయంలో కేంద్రం వ్యహరించిన తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)…