క‌లెక్ట‌ర్ కాళ్లు మొక్కిన రైతు

ప‌త్తి కొనుగోళ్ల విష‌యంలో ఆల‌స్యం చేయ‌వ‌ద్ద‌ని, రైతుల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఓ రైతు క‌లెక్ట‌ర్ కాళ్లు మొక్కారు. ఈ రోజు ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో ప‌త్తి కొనుగోళ్లు ప్రారంభిచేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే, తేమ విష‌యంలో సీసీఐ అధికారులు,…

గుస్సాడీ క‌న‌క‌రాజు ఇక లేరు..

Padma Shri Kanaka Raju:పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో తన స్వగ్రామం మార్లవాయిలో ఆయ‌న మ‌ర‌ణించారు. గుస్సాడీ నృత్య‌మంటే ఎంతో ప్రాణ‌మిచ్చే ఆయ‌న చివ‌రి వ‌ర‌కు ఆ క‌ళ కోసం ఎంతో కృషి చేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలంటే…

క‌న‌బ‌డుట లేదు

Those leaders are not visible: పదేళ్ల పాటు ద‌ర్జాగా అధికారం చ‌లాయించారు... బీఆర్ఎస్ పార్టీ అధికారం పోగానే కండువా మార్చేశారు... మ‌ళ్లీ త‌మ‌దే హ‌వా అని భావించారు.. కాంగ్రెస్ లో చేరి అధికారం చ‌లాయించాల‌నుకున్నారు. కానీ, వారు ఒక‌టి త‌లిస్తే…

ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ఊరట

Kova Laxmi: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి కోర్టులో ఊరట దక్కింది. రాష్ట్ర హైకోర్టులో ఆమెకి వ్యతిరేకంగా ఎన్నికల సందర్భంగా దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్లో ఆదాయపన్ను (income-tax) లెక్కలు తప్పులు…

ఖాకిచకుడు

CI attempted to rape the girl: ప్రజల మాన, ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దారుణాలకు ఒడి గడుతున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. కాజీపేట సీఐ రవికుమార్ ఓ బాలికపై అత్యాచారయత్నం చేశారు. హనుమకొండ వడ్డేపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న…

మా రైల్వే స్టేషను సమస్యలు పరిష్కరించండి

రేచిని రైల్వేస్టేషను సమస్యలు పరిష్కరించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ నాయకులు కోరారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సికింద్రాబాద్ అరుణ్ కుమార్ జైన్ ని కలిసి పలు అంశాలపై చర్చించారు. రేచిని రోడ్ రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్…

కాంగ్రెస్ నేత దారుణ హ‌త్య‌

A brutal murder of a Congress leader: కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్య గురయ్యాడు. కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న…

రూ. కోటి విలువ చేసే గంజాయి దహనం

Marijuana burning: పలు కేసుల్లో దొరికిన గంజాయిని సోమవారం సాయంత్రం నిజామాబాదులో దహనం చేశారు. వివిధ కేసుల్లో పట్టుకున్న గంజాయిని దహనం చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లాకు చెందిన అదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ ఎక్సైజ్ పోలీస్…

షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

Car burns with short circuit: మంచిర్యాల జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధమైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. చెన్నూరు మండలం కిష్టంపేట జాతీయ రహదారిపై రన్నింగ్ కార్ లో షార్ట్ సర్క్యూట్ మంటలు అంటుకున్నాయి. దీంతో కారు పూర్తిగా…

పోలీసుల త్యాగాలు అజ‌రామ‌రం

పోలీసుల త్యాగాలు అజ‌రామ‌రం అని రామ‌గుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్య‌క్ర‌మంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవం…