కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు

Prem Sagar Rao: మంచిర్యాల బీఆర్ఎస్ కౌన్సిర్లు, ప‌లువురు నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వారంద‌రికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 7వ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ నాయక్,…

షాక్ మీద షాక్

Former MLA Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డికి షాక్ మీద షాక్ త‌గులుతోంది. ఆయ‌న‌కు గ‌తంలో బాకీలు ఉన్న సంస్థ‌లు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే TSRTC నుంచి నోటీసులు అందుకున్న జీవన్ రెడ్డి..…

ప‌లువురు ఐపీఎస్‌ల బ‌దిలీ

Transfer of IPS: తెలంగాణలో ప‌లువురు ఐపీఎస్‌లను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమించింది. సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమించ‌గా, రాచకొండ సీపీగా సుధీర్ బాబు,…

సస్పెన్షన్‌ ఎత్తివేత..

IPS Officer Anjani Kumar:ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీకుమార్ విజ్ఞప్తిని ఈసీ పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన వివరణతో సంతృప్తి…

త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలి

ప్రమాదవశాత్తు గాయపడ్డ మాజీ సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు.'ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. తిరిగి మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను…

యాదాద్రి వద్ద తప్పిన ఘోర రైలు ప్రమాదం

సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వైపు వెళ్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బోగిల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు…

కోలుకున్న కేసీఆర్.. వాకర్ తో నడక

KCR:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుకి సర్జరీ పూర్తయింది. దీంతో ఈ రోజు (శనివారం) ఉదయం కేసీఆర్ తో డాక్టర్లు నడిపించారు. వాకర్ సాయంతో నడవటం ప్రాక్టీస్ చేయించారు. ఇద్దరు డాక్టర్లు కేసీఆర్ ను పట్టుకోగా వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లగా నడిచారు. ఈ…

సింగ‌రేణి కార్మికుడి దుస్తుల్లో రామ‌గుండం ఎమ్మెల్యే

Telangana Assembly: అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే, రామ‌గుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మ‌క్కాన్ సింగ్ సింగ‌రేణి కార్మికుల దుస్తులు ధ‌రించి…

కొత్త మంత్రుల‌కు శాఖ‌లివే..

Telangana: తెలంగాణ మంత్రులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉదయం శాఖలను కేటాయించింది. మంత్రులకు శాఖల కేటాయింపు జరిగినట్లు ప్రచారం జరిగినా.. అదేం లేదని ప్రభుత్వం వివరణ…

కేసీఆర్ కు అస్వస్థత

KCR:మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురి కావడంతో అయనను ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయనను ఫాం హౌస్ నుండి హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి తరలించారు. యశోద ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స.. మరిన్ని వైద్య పరీక్షలు చేయనున్న డాక్టర్లు.. తనకి ఎలాంటి…