ఆ ఊర్లో నైటీలు వేసుకుంటే జ‌రిమానా

Nighties:నైటీలు వేసుకుంటే జరిమానా వేయడమేంది.. అని అంటారా? అవును.. ఆ ఊళ్లో అంతే. ఏపీలోని ప‌శ్చిమ‌ గోదావరి జిల్లాలోని నిడమర్రు దగ్గర్లోని తోకలపల్లి అనే గ్రామంలో ఈ నిబంధ‌న‌. ఆ గ్రామానికి చెందిన యువతులు కానీ.. మహిళలు కానీ.. నైటీలు వేసుకోకూడదని…

త‌మ్ముడు ద‌గ్గ‌రుండి ప‌నిచేయించుకుంట‌డు

Harish Rao: త‌మ్ముడు బాల్క సుమ‌న్ ఏ ప‌నైనా ద‌గ్గ‌రుండి చేయించుకుంట‌డ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌పై మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. సుమ‌న్ ఎమ్మెల్యే అయిన త‌ర్వాత చెన్నూరుకు నిధుల వ‌ర‌ద పారింద‌ని ఈ నియోజ‌క‌వ‌ర్గం…

కాంగ్రెస్ గెలిస్తే మ‌త‌క‌ల‌హాలు

Minister Tanniru Harish Rao: కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో మ‌త క‌లహాలు త‌ప్ప అభివృద్ధి ఏ మాత్రం ఉండ‌ద‌ని మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల‌, చెన్నూరులో ఏర్పాటు చేసిన స‌భ‌ల్లో ఆయ‌న మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు…

బస్టాండ్ ఎత్తుకుపోయిన దొంగలు

దొంగలు వెరైటీగా ఆలోచించారు. దొంగతనం కూడా వెరైటీగా చేశారు. కర్ణాటక-బెంగళూరులో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు ఎత్తుకుపోయారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టీల్ నిర్మాణంతో బస్టాండు…

పురుగుల మందు తాగి విద్యార్థి మృతి

తోటి విద్యార్థులు దాడి చేయ‌డంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘ‌ట‌న విషాదం నింపింది. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్న‌ల మండ‌లానికి చెందిన కామెర ప్ర‌భాస్(19) మంద‌మ‌ర్రి మండ‌లం పొన్నారం గ్రామం ఎస్సీ హాస్టల్ లో ఉంటూ సివి రామన్…

సింగ‌రేణి ఎన్నిక‌లు వాయిదా

Singareni:అనుకున్నట్టే అయ్యింది. సింగ‌రేణి ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. సింగ‌రేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి యాజ‌మాన్యం ఒప్పుకోలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ తేదీ 11-10-2023 వరకు స్తంభింప చేయాలని ( Election process…

సింగరేణి ఉద్యోగులకు 16న లాభాల వాటా

Singareni:సింగ‌రేణి కార్మికుల‌కు ఈ నెల 16న లాభాల వాటా చెల్లించ‌నున్నారు. ఈ మేర‌కు సింగరేణి డైరెక్టర్ (పా) ఈరోజు స‌ర్క్యుల‌ర్‌ విడుదల చేశారు. అందులో ఏయే కార్మికుల‌కు ఏ విధంగా చెల్లించాల‌నే ఆంశాల‌ను పేర్కొన్నారు. 2022 -2023 ఆర్థిక సంవత్సరంలో…

మాజీమంత్రి సెల్ నుంచి అశ్లీల చిత్రాలు

మాజీ మంత్రి గ‌డ్డం వినోద్ సెల్ ఫోన్ నుంచి ఓ గ్రూపులో వ‌చ్చిన అశ్లీల చిత్రాలు, ఓ ఫోటో క‌ల‌క‌లం రేపుతున్నాయి. బుధ‌వారం రాత్రి ఆయ‌న సెల్ ఫోన్ నంబర్ తో సోషల్ మీడియా పోస్టు లు వైర‌ల్ అయ్యాయి. పోర్న్‌వీడియోలు గ్రూపులో రావ‌డంతో ఆ గ్రూపు స‌భ్యులు…

చిర‌కాల వాంఛ.. నెర‌వేరిన వేళ‌..

Chennur:చెన్నూరు ప్రాంత ప్ర‌జ‌ల క‌ల‌లు ఒక్కొక్క‌టిగా నెర‌వేరుతున్నాయి. ద‌శబ్దాల చెన్నూరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ‌ ఎట్టకేలకు నెరవేరింది. చెన్నూరును రెవెన్యూ డివిజన్ గా చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్వ‌ర్వులు జారీ చేసింది. అదేవిధంగా కోటపల్లి…

3 కోట్ల 17 లక్షల 17 వేల 389

Election Commission: తెలంగాణలో రేపో మాపో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలోనే.. ఎన్నికల సంఘం తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించింది. మ‌న రాష్ట్రంలో మూడు కోట్ల 17 లక్షల 17 వేల 389 ఓటర్లున్నట్టు ప్రకటించిన ఈసీ.. ప్రక్షాళనలో 22 లక్షల…