జైలుకు చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుయుడుకు రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు న్యాయమూర్తి హిమబిందు తీర్పు వెలువరించారు.ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.శనివారం ఉదయం…