తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
Tirumala: భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్వోలో లక్కీడిప్‌లో సేవా టికెట్లు పొందిన భక్తులకు “పే లింక్” ద్వారా ఎస్ఎంఎస్ పంపే విధానాన్ని ప్రారంభిస్తోంది. ఇకపై భక్తులు కౌంటర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు ఆన్‌లైన్‌లో సొమ్ము…