కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్కారు గుడ్ న్యూస్
Telangana: కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫలితాల్లో ఏడు మార్కులు అదనంగా కలపాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.…