దిగివస్తున్న టమాట ధరలు
Tomato: టమాట ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఆకాశాన్నాంటిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఒక కేజీ టమాటా ధర సుమారు రూ. 150 నుంచి రూ. 200 సమీపానికి…