బైరి నరేష్ అరెస్టు
Bairi Naresh : అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూర్‌లోని ఓ హోటల్‌లో నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని కొడంగల్ తరలించనున్నారు. అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.…