గుండె పోటుతో మరో సింగరేణి కార్మికుడి మృతి
Another Singareni worker died of heart attack: ఐదు రోజుల కిందట ఓ కార్మికుడు గుండెపోటుతో మృత్యువాతపడగా, శనివారం ఉదయం మరో కార్మికుడు గుండెపోటుతో మరణించాడు. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు గనిలో జనరల్ మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తున్న…