కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించండి
The leaders met the Union Minister to resolve the problems of contract workers: సింగరేణిలో సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రికి ప్రహ్లాద్ జోషికి సింగరేణి బీఎంఎస్ నేతలు…