మూడో కన్ను తెరుచుకుంది..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (command control center) ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి టవర్ ‘ఏ’ లోని 18వ ఫ్లోర్‌లో సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.…