కస్తూర్బా హాస్టల్‌లో విద్యార్థిని మృతి
Student dies in Kasturba hostel: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అనారోగ్యంతో హాస్టల్ విద్యార్థిని మృతి చెందింది. కాగజ్ నగర్ కస్తూర్బా పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఐశ్వర్య రెండు రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడుతోంది. మంగళవారం…