మావోయిస్టుల డంప్ లభ్యం
Police found the dump of Maoists: కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్నల కోసం వేట సాగుతోంది. మావోయిస్టుల సంచారం పెరిగిందని పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో నాలుగు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ ముమ్మరం…