బాసర ట్రిపుల్ ఐటీ లో గంజాయి కలకలం
బాసర ట్రీపుల్ ఐటీలో గంజాయి దొరకడం కలకలం సృష్టించింది. రెండు రోజుల కిందట వర్సిటీలోని హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డారు. దీంతో పోలీసులు ఆ విద్యార్థులను పోలీస్ స్టేషన్ తరలించి విచారించారు. వారి వద్ద నుంచి 35 గ్రాముల…