ఎంపీ న్యూడ్ వీడియో… కోటి రూపాయలంట…
ఒక ఎంపీ నగ్నంగా ఉన్న వీడియో... అది కూడా నిజమో, మార్ఫింగ్‌దో తెలియదు.. కానీ, ఆ వీడియోకు కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రత్యర్థి పార్టీతో పాటు, సొంత పార్టీ వారు సైతం ఆ వీడియో కావాలని ప్రయత్నాలు చేస్తున్నారంట..…