గిరిజనులు హెచ్చరించారు.. అధికారులు వెళ్లిపోయారు..
మా గ్రామాల్లో మీ చెక్‌పోస్టులు ఎందుకు..? మీరు ఇక్కడ ఏం చేస్తారు..? ఇలాగే ఉంటే మిలిటెంట్ తరహా పోరాటాలు చేస్తామని గిరిజనులు, తుడుం దెబ్బ నాయకులు ఫారెస్టు సిబ్బందిని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి…