పక్కదారి పడుతున్న సింగరేణి శ్రమశక్తి
మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత ఇంటికి అక్రమంగా పైపులు తరలించడం కలకలం సృష్టించింది. ఈ వ్యవహారం బయటికి రావటంతో ఆ నేత నష్ట నివారణ చర్యలు చేపట్టారు.. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి ఏరియా శాంతిఖని నుండి బెల్లంపల్లి టూ టౌన్…