ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
మంచిర్యాల :మంచిర్యాల జిల్లా బీజోన్ ఏరియాలో ఓ యువకుడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. వివరాల్లోకి…