సోయాబీన్ విత్తనాలపై సబ్సిడీ ఇవ్వండి
ఆదిలాబాద్ : సోయాబీన్ విత్తనాలపై 50శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఎంపీ సోయంబాపురావ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పెద్దఎత్తున సోయాబీన్ సాగు చేస్తారని చెప్పారు.…