వాట్సాప్‌ పేమెంట్లు. క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు..

వాట్స‌ప్ మ‌రో కొత్త ప్ర‌యోగం చేయ‌బోతోంది. మ‌న దేశంలో అత్యధిక యూపీఐ లావాదేవీలు ఉన్న గూగుల్ పే, ఫోన్ పేలతో పోటీపడేందుకు వాట్సాప్ సరికొత్త మార్గాలను ఆన్వేషిస్తోంది. ఇందులో భాగంగా యూజ‌ర్ల‌కు భారీగా ఆఫర్లను ప్రకటించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం…

బీజేపీలో ర‌గులుతున్న భూ వివాదం

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు చేసిన ఓ భూదందా పెద్ద దూమారానికి దారి తీస్తోంది. జిల్లా అధ్య‌క్షుడు, అత‌ని కుటుంబ స‌భ్యులు చేస్తున్న వ్య‌వ‌హారాలు ఆ పార్టీకి త‌ల‌నొప్పిని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ భూ…

ఆ ఆడియో నాది కాదు

తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని బూతులు తిట్టిన వ్య‌వ‌హారంలో ఆడియో తనది కాదని ఎమ్మెల్సీ పట్నంమహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఐ అంటే తనకు గౌరవం ఉందన్నారు. తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ…

టీఆర్ఎస్ ఫ్లెక్సీలు.. రూ. 10 లక్షల ఫైన్​లు

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌కు భారీగా ఫైన్లు విధించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు భారీగా ఫైన్లు వేశారు. మంగ‌ళ‌,బుధ‌వారాల్లో పెద్ద…

లం..కొడ‌కా.. నీ అంతు చూస్తా..

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డిపై తిట్ల‌తో రెచ్చిపోయారు. ప‌త్రికా భాష‌లో రాయ‌లేని బూతు పురాణం అందుకున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ…

కోలిండియా స్థాయి పోటీల్లో సింగ‌రేణి సత్తా

మంచిర్యాల : కోలిండియా స్థాయిలో జరిగిన ఇంటర్‌ కంపెనీ పోటీల్లో సింగరేణి క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. పవర్‌లిఫ్టింగ్‌,వెయిట్‌ లిఫ్టింగ్‌,బాడీబిల్డింగ్‌ పోటీల్లో వివిధ కేటగిరీల్లో తలపడిన 29 మంది సింగరేణి క్రీడాకారులు 14 పతకాలు సాధించారు.…

కేసీఆర్ కొత్త పార్టీ.. భార‌తీయ రాష్ట్ర స‌మితి

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త పార్టీ పేరు సైతం ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ప్లీన‌రి స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న జాతీయ పార్టీ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలను చాలా మంది…

ఇది తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి

టిఆర్ఎస్ పార్టీ ఏ వ్యక్తిదో, శక్తిదో కాదు యావత్ తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు కేసీఆర్‌. హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవంలో టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.. ఆయ‌న ప్ర‌సంగం ఆయ‌న మాటల్లోనే...…

కేసీఆర్ కొత్త పార్టీ.. భార‌తీయ రాష్ట్ర స‌మితి

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొత్త పార్టీ పేరు సైతం ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ప్లీన‌రి స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న జాతీయ పార్టీ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీ పెట్టాలనే సలహాలను చాలా మంది…

త‌ప్పెవ‌రిది..?

మంచిర్యాల : అభం..శుభం తెలియ‌ని చిన్నారులు త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆందోళ‌న చేశారు. తిన‌డానికి అన్నం స‌రిగ్గ పెడ‌త‌లేరని, కుళ్లిన కోడిగుడ్లు, ఉడ‌క‌ని అన్నం పెడుతున్న‌ని విద్యార్థినులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారుల ముందు క‌న్నీటి…