దివ్య‌దేవ‌రాజ‌న్ పేరిట న‌కిలీ వాట్స‌ప్ ఖాతా

మంచిర్యాల : అధికారుల పేరిట న‌కిలీ వాట్స‌ప్ ఖాతాలు సృష్టిస్తున్న సైబ‌ర్ నేర‌గాళ్లు వాటిని ఆప‌డం లేదు. క‌లెక్ట‌ర్లు, జిల్ల ఉన్న‌త స్థాయి అధికారుల పేరిట న‌కిలీ వాట్స‌ప్ ఖాతాలు సృష్టించి జిల్లాలో ఉన్న వారికి మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ…

దేశంలో టాప్-10 ఆద‌ర్శ‌గ్రామాలు మ‌న‌వే..

దేశంలో ఆద‌ర్శ‌గ్రామాల్లో టాప్‌-10 తెలంగాణ‌లోనే ఉన్నాయి. కేంద్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ త‌న వెబ్‌సైట్‌లో వివ‌రాల‌ను వెల్ల‌డించింది. దేశం మొత్తంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఆద‌ర్శ‌గ్రామాల జాబితాలో తెలంగాణ నుంచి ప‌ది గ్రామాలు…

బ్రేకింగ్.. చెట్టు పై రెండు శవాలు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం నజిరాబాద్ శివారులో చెట్టుపై రెండు శవాలు గుర్తించారు. లోకేశ్వరం మండలం కన్కాపూర్ చెందిన బరిడే వినేశ్, ఆయన కుమారుడు అభిరామ్గా నిర్ధారించిన పోలీసులు. ఈ నెల 20న కుబీర్ మండలం సావ్లి గ్రామం అత్త గారి ఇంటి నుండి తన…

మంటల్లో లారీ దగ్ధం

ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని చందా (టి) గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కొబ్బరి బొండం లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తాపడింది.ఈ ప్రమాదంలో లారీకి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే…

ఘనంగా తైదల బాపు జన్మదిన వేడుకలు

మంచిర్యాల,కరీంనగర్ జిల్లాల్లో సినీ గేయ రచయిత తైదల బాపు 45వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జాతీయ కళారత్న సినీ గేయ…

యువకులు మీరు.. దైర్యంగా ముందుకు సాగండి..

భూపాలపల్లి: కేంద్రమంత్రి భూపాలపల్లి పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సింగరేణి పర్యటన లో భాగంగా కిషన్రెడ్డి భూపాలపల్లి KTK5 మైన్ గేట్ మీటింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు, నేతలు ఆయన్ని కలిశారు. మందమర్రి బీఎంఎస్ ఏరియా…

జిల్లా కేంద్రంలో తుపాకీ కలకలం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ చెరువు ఒడ్డున ఉన్న బండపై తుపాకీ లభించింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిర్మల్ ఏఎన్ రెడ్డి కాలనీలోని దివ్య గార్డెన్ పక్కన సఖి సెంటర్ వద్ద చెరువులోని బండపై తుపాకీని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని…

యువ‌తిపై ప్రేమోన్మాది దాడి

తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది కళ్ళు గీసే కత్తితో యువతిపై దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రేమోన్మాది యువతి పై కల్లు గీసే కత్తి తో దాడి…

ఎస్ఐ, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. పోలీస్ ఉద్యోగాల ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం…

ఆ సర్య్కులర్ ఉపసంహరించుకోవాలి

మంచిర్యాల : కార్మికుల‌కు అసౌక‌ర్యం క‌లిగించే సర్క్యులర్ వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. షిఫ్ట్ ప్రారంభ సమయాలలో మాస్టర్ బుకింగ్ సమయాన్ని తగ్గించ‌డం ఏ మేర‌కు స‌మంజ‌స‌మ‌ని…