కోటి రూపాయలు కాజేశారు
ఆదిలాబాద్:ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ప్రజావేదిక రసాభాసగా మారింది. అవినీతి అక్రమాలపై తాము చెబుతున్నా ఉన్నతాధికారులు సరిగ్గా స్పందించకపోవడం పట్ల పలువురు నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..…