టీబీజీకేఎస్ హయాంలోనే హక్కుల సాధన
మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హయాంలోనే సింగరేణి కార్మికులకు సంబంధించి ఎన్నో హక్కులు సాధించుకున్నామని బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. బుధవారం బెల్లంపల్లి ఏరియా మాదారం…