ఖరీదైన కార్లు పక్కకు… థార్ ఎక్కిన మోదీ..
ప్రధాని మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. ఆయన పలు రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ నిర్వహించిన రోడ్ షోలలో తన ఖరీదైన మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్‌లను పక్కన పెట్టి మరీ... మహింద్రా థార్‌లోనే ప్రయాణించారు. మహింద్రా థార్…