మహిళా దినోత్సవ సంబురాలకు టీఆర్ఎస్ పిలుపు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా చేయాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి తారకరామారావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం…