పోరాటాలు మరిచిన ఏఐటీయూసీ
మంచిర్యాల - నాయకుల పేర్లు చెబితే చాలు కార్మికుల్లో వేడిరక్తం ఉబికేది. యాజమాన్యం వెన్నులో వణుకు పుట్టేది. ఒక్క పిలుపుతో సింగరేణిలో సమ్మె జరిగేది. సమ్మె నోటీస్‌లో పెట్టిన డిమాండ్లలో 80 శాతానికిపైగా హక్కులను గత్యంతరం లేక యాజమాన్యం…