కొత్త ఓపెన్‌కాస్టు గనుల ప్రారంభం అత్యవసరం
హైదరాబాద్ - సింగరేణి వచ్చే ఏడాదికి నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలంటే కొత్త ఓపెన్ కాస్టు గనులను సకాలంలో ప్రారంభించాలని, వీటికి సంబంధించి పనులను ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి చేయాలని సంస్థ సీఅండ్‌ఎండీ…