హుజురాబాద్‌లో టీఆర్ ఎస్ భయపడింది అంతా జరిగింది. టిఆర్ఎస్ కు స్వతంత్ర అభ్యర్థుల షాక్ ఇచ్చారు. అక్కడ రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉందని ప్రచారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రచారం చేయాలని మంత్రి హరీష్ రావు స్పష్టం…
స్నేహం అంటే సంతోషాలు, కష్టాలు కన్నీళ్లు పంచుకోవడం.. కానీ హీరో విశాల్ స్నేహానికి మరో నిర్వచనం చెప్పారు. తన స్నేహితుడు పునీత్ రాజకుమార్ మరణం తర్వాత ఆయన నిర్వహించే కార్యక్రమాలు తన బాధ్యతగా తీసుకున్నారు. ఆదివారం నిర్వహించిన శ్రద్ధాంజలి సభలో…
తెలంగాణ, ఆంధ్ర విలీనం విషయంలో ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ నేతలకు అధిష్టానం హెచ్చరిక లు జారీచేసింది. ఈ మేరకు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. సోనియా నిర్ణయంతో తెలంగాణ…
భూగర్భంలో దాగిఉన్న అపారమైన ఖనిజ నిల్వలను దేశాభివృద్ధికి అందించడంలో మైనింగ్ విభాగం ఇంజనీర్లు, అధికారులు, కార్మికులకు కీలకపాత్ర పోషిస్తున్నారనీ, దేశ ప్రగతి కోసం రానున్న కాలంలో మరింత విస్తృతంగా, సమర్ధంగా వీరు తమ సేవలను అందించాల్సి ఉంటుందని…
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పనితీరు తనను ముగ్దున్ని చేస్తోందని, బొగ్గు ఉత్పత్తిలోనే కాక థర్మల్, సోలార్ విద్యుత్తు రంగాల్లో కంపెనీ ప్రగతి ప్రశంసనీయమని కేంద్ర బొగ్గు, రైల్వే, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే…
మంచిర్యాల జిల్లాలో మళ్లీ భూకంపం సంభవించింది. జిల్లాలో పలు చోట్ల భూమి కంపించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. పలు చోట్ల మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించింది. సాయంత్రం 6.48 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు లక్ష్సెట్టిపేట,…
ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం బబ్బెరుచెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య…