పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించండి
మంచిర్యాల// రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ…