తీన్మార్ మల్లన్నకు బెయిల్
హైదరాబాద్: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ చిలకలగూడ సహా రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రెండు నెలలకుపైనే ఆయన…