Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సినిమా ఇండస్ట్రీపై ఐటీ సోదాల కలకలం
IT attacks in Tollywood: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, పుష్ప 2 ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేనీ ఇండ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే కాకుండా తెలంగాణ ఫిల్మ్ డెవలప్…
సింగరేణి విశ్రాంత కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు
MLA Premsagar Rao: సింగరేణి విశ్రాంత కార్మికుల కు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. సోమవారం స్మశాన వాటిక పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దరఖాస్తులు పరిశీలించిన పిదప…
మద్యం ప్రియులకు శుభవార్త
Kingfisher Beers Supply: తెలంగాణలోని మద్యంప్రియులకు శుభవార్త. కింగ్ ఫిషర్ బీర్లు మళ్లీ వస్తున్నాయి. ఈ విషయం స్వయంగా యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీనే అధికారికంగా ప్రకటించింది. కొన్ని రోజుల కింద తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్లు సరఫరా చేయమని…
ఫోన్ గిఫ్ట్ ఇచ్చి… కోట్లు కొట్టేశారు..
Cyber fraud : అందమైన ఫోన్ గిఫ్ట్‌గా వచ్చిందనుకున్నాడు.. తెగ సంబురపడిపోయాడు. తన సిమ్ తీసి కొత్త ఫోన్‌లో వేసుకున్నాడు. కొన్ని గంటల్లోనే బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 2.80 కోట్లు పోగొట్టుకున్నాడు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా…
తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం..ఎంతంటే..
Tirumala Thirupathi Devashtanam : వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పది రోజుల్లో స్వామి వారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార…
రోడ్డు ప్రమాదం : గాయపడ్డవారిలో ఇద్దరు మృతి
Road Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) నార్నూర్ మండలం కొత్తపల్లి ఘాట్ రోడ్ లో ఆదివారం ఐచర్ వాహనం బోల్తా పడి 47 మందికి గాయాలయిన విషయం…
ఐచర్ వాహనం బోల్తా.. 47 మందికి గాయాలు..
Road Accident: జాతరకు వెళ్తున్న ఐచర్ వాహనం బోల్తా పడడంతో 47 మందికి గాయాలయ్యాయి. అందులో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి ఘాట్ రోడ్ లొ ఐచర్ వాహనం బోల్తా పడింది. వీరంతా గుడిహత్నూర్ మండలం సూర్యగూడకు…
సైఫ్ అలీఖాన్ కేసులో నిందితుడు బంగ్లాదేశీ
Mumbai Police : బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి సినీ పరిశ్రమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అతడిపై ఓ దుండగుడు కత్తితో అమానుషంగా దాడి చేయడం సంచలనంగా మారింది. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స…
బ్యాంక్ అధికారుల వేధింపులతో రైతు ఆత్మహత్య
Farmer suicide: బ్యాంక్ అధికారుల వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంక్ లో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని బ్యాంక్…
మూడు రోజుల్లో రూ. 400 కోట్ల మద్యం తాగారు
Sankranti Liquor sales record : సంక్రాంతి పండగ మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల విలువైన మద్యం తాగేశారు. భోగి రోజు రూ.100 కోట్ల మద్యం…