Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పని చేస్తున్నా… ప్రచారం లేదు..
MLA Prem Sagar Rao: తాను ఎంతో పని చేస్తున్నా ప్రచారం ఉండటం లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు పత్రికలు, చానళ్లు పట్టించుకోవడం లేదని…
అష్టదిగ్బంధం
ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో కేటీఆర్ ను అష్టదిగ్బంధం చేసేలా కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ కేసులో హైకోర్టులో (Telangana Highcourt) కేటీఆర్‌కు (KTR) చుక్కెదురైన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్…
తాండూర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్
సంక్రాంతి పండగ సందర్బంగా ఈ నెల 10న మాదారంలో తాండూర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తాండూరు మండలంలోని క్రీడాకారులు టోర్నమెంట్లో పాల్గొనాలని కోరారు. ఈ నెల 09న మధ్యాహ్నం 12:00 గంటలకు డ్రా…
ఎస్ఐ వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం
Youth commits suicide due to harassment by SI: ఎస్‌ఐ వేధింపులు తట్టుకోలేక ఓ మైనర్ బాలుడు ఆత్మహత్యకు యత్నించాడు. మంచిర్యాల జిల్లా కన్నపల్లిలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన చింతల…
రైతుల్ని దగా చేస్తున్నరు..
BRS:రైతుభరోసా పేరిట రైతును రేవంత్ సర్కారు దగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రధాన రహదారిపై నల్ల కండువాలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. పలువురు నేతలు మాట్లాడుతూ రైతులకు ప్రతి…
భారత్‌లోకి కొత్త వైరస్ ఎంట్రీ
HMPV Virus: చైనాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ వైరస్ ప్రభావంతో చైనాలో పెద్ద ఎత్తున జనాలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. హెచ్ఎంపీవీ పేరుతో పిలిచే ఈ వైరస్ బారిన పడటంతో ఇప్పటికే యాక్టివ్ కేసులు పెరుగుతూ చైనా ప్రజల్ని…
దద్దరిల్లిన దండకారణ్యం.. నలుగురు మావోయిస్టుల మృతి
Encounter: దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శనివారం అర్ధరాత్రి మరో ఎన్ కౌంటర్ జరిగింది. దక్షిణ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోలు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ…
కేశవపట్నంలో ఉద్రిక్తత
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవ పట్నంలో అటవీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమ కలప నిల్వ ఉందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. కొంతమంది స్థానికులు ఎదురు తిరగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.…
ఆదిలాబాద్‌ను వణికిస్తున్న చలిపులి
Low temperatures: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తున్నది. గడిచిన నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోనే అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సైతం వాతావరణం చల్లగానే ఉంటోంది. సాయంత్రం 6 గంటలయ్యిందంటే చాలు జనాలు బయటికి రావడం లేదు.…
సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా
CM Revanth Reddy: సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఎకరాకు రూ.12,000 ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 2,000 ఇస్తామన్నారు. రేషన్ కార్డులు లేని…