Browsing Category

తాజా వార్తలు

ఆరోప‌ణ‌లు మానండి.. అభివృద్దికి స‌హ‌క‌రించండి…

Mancherial: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao)పై అసత్య ఆరోపణలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావుకు కాంగ్రెస్ నేతలు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో…

మీ వెంట మేముంటాం..

ఎవరైనా మిమ్మల్ని సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురిచేసినా, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినా, మీరు పని చేస్తున్న ప్రదేశంలో ఎవరైనా ఇబ్బంది పెట్టినా వెంటనే షీటిమ్స్ సంప్రదించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.…

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Female student commits suicide in Basara IIIT: బాసర త్రిబుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. పీయూసీ రెండవ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెది నిజామాబాద్ జిల్లా…

జనారణ్యం నుంచి.. అభయారణ్యంలోకి..

Tiger: కొద్దిరోజులుగా జనావాసాల్లో తిరుగుతున్న పెద్దపులి ఎట్టకేలకు అభయారణ్యంలోకి వెళ్ళింది. నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన పులి రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రోడ్డు దాటడంతో వాహనదారులు తమ వాహనాలు…

ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

Burning effigy of MLA:ముఖ్యమంత్రి ఫ్లెక్సీల చింపివేతకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం ఫ్లెక్సీ తొలగింపునకు నిరసనగా బోథ్(boath) నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిష్టిబొమ్మ…

సీఎం ఫ్లెక్సీల చింపివేత..

Tearing of CM Flexis:కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీని చింపివేయడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి…

భక్తిశ్రద్ధలతో ఛట్ పూజలు

Chat worship with devotion:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఛట్ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ భక్తులు ఈ పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ఛట్ పూజలు జరుగుతాయి. కాగజ్ నగర్…

మందు తాగారా..? ఆసుపత్రి శుభ్రం చేయండి

Drunk and drive:డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన వారికి వారం రోజులు ఆసుపత్రి శుభ్రం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుపడ్డ 27 మందిని కోర్ట్ లో…

సింగరేణి క్వార్టర్ కబ్జా యత్నం

Singareni:సింగరేణి క్వార్టర్ కబ్జాకు అధికార పార్టీ నేత ప్రయత్నించడంతో కలకలం రేగింది. బెల్లంపల్లి పట్టణం స్టేషన్ రోడ్డు కాలనీలో సింగరేణి సీ టైప్ క్వార్టర్లు ఉన్నాయి. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతల కన్ను వాటిపై పడింది. ఒక క్వార్టర్…

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Palabhishekam for CM's portrait:గురుకులాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపుపై తాండూరు జ్యోతిబాపూలే స్కూల్లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ…