Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కేసీఆర్
Singareni: ముఖ్యమంత్రి కేసీఆర్ కు సింగరేణి అంటే ఎనలేని ప్రేమ అని, ఆయన కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) శ్రీరాంపూర్ ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులకు…
జడ్జిపై అభ్యంతరకర పోస్టులు… రాష్ట్రపతి భవన్ సీరియస్
జస్టిస్ సత్య వెంకట హిమ బిందు.. ఇప్పుడు ఈ జడ్జి పేరు మారుమోగిపోతోంది. చంద్రబాబు కేసులో తీర్పు ఇచ్చిన ఏసీబీ న్యాయమూర్తి ఈమె. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు కూడా జస్టిస్ హిమబిందుదే. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో…
బొగ్గు గనిలో ప్రమాదం.. ఊపిరాడక 16 మంది మృతి
చైనాలో బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటన సోమవారం తెల్లవారుజూమున కిజియాంగ్ జిల్లా చౌంగ్‌క్వింగ్ మున్సిపాలిటీ పరిధిలోని సాంగ్‌జౌ బొగ్గు గనిలో చోటుచేసుకుంది. చైనా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న…
రామగుండం కమిషనరేట్ లో ఘనంగా నిమజ్జన వేడుకలు
రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఆదివారం నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పాల్గొని పూజ నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు. పెద్దపల్లి డీసీపీ…
మాదారం టౌన్‌షిప్‌లో మహా అన్నదానం
తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్‌లో గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్నదానం మించిన…
గణపతి బప్పా మోరియా… చేతిలో లడ్డూ చోరియా..
కొన్ని రోజులుగా వినాయక మండపాల్లో లడ్డూలు చోరీకి గురవుతున్నాయి.హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ మండపంలో లడ్డూ చోరికి గురైంది. ఓ దొంగ అర్ధరాత్రి దాటిన తర్వాత మండపంలో ప్రవేశించి లడ్డూను ఎత్తుకెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న…
రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి
MLA Durgam Chinnayya: నిత్యం వివాదాలతో సహవాసం చేసే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మరోమారు నోరు జారి చిక్కుల్లో పడ్డారు. బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనుల…
గణేషుడి చేతిలో లడ్డూ మాయం!
Laddu is lost in Ganesha's hands: ఏకంగా గణేషుడి చేతిలో లడ్డూ మాయం చేశారు కొందరు వ్యక్తులు... రాత్రికి రాత్రే లడ్డూ మాయం కావడంతో నిర్వాహకులు అవాక్కయ్యారు.కాగజ్ నగర్ మండలంలోని రాస్పెల్లి గ్రామపంచాయతీలోని గొర్రెగూడలోని ఓం శ్రీసాయి గణేశ్ మండలి…
ఖానాపూర్ మండలంలో ఉద్రిక్తత
BRS Vs BJP: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో బీఅర్ఎస్ బీజేపీ నేతల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది.
బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ వినాయక మండపాల సందర్శనకు వెళ్ళారు. దీంతో ఆయనను రాజురా మాజీ ఎంపిపి వర్గం అడ్డుకుంది. జాన్సన్…
రాజయ్య రాజీ..
Station Ghanpur Constituency: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎట్టకేలకు కడియం శ్రీహరితో రాజీ కుదుర్చుకున్నారు. ఈ రోజు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్…