Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మంత్రి పర్యటన… నేతల ముందస్తు అరెస్ట్
Manchiryal: నేడు రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన నేపధ్యంలో మంచిర్యాల జిల్లాలో బీజీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. మంత్రి పర్యటన అడ్డుకుంటామని హెచ్చరికల నేపధ్యంలో వారిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్…
దొంగల ముఠా బ్యాచ్ అధ్యక్షుడు రేవంత్
Balka Suman: రేవంత్‌రెడ్డి దొంగల ముఠా బ్యాచ్ కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్ దుయ్యబట్టారు. మంగళవారం చెన్నూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన…
చెన్నూరుకు… ఇన్నూరు కోట్లు..
Chennur : చెన్నూరు నియోజకవర్గంలో బుధవారం వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలు, పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నియోజకవర్గంలో రూ.204.10 కోట్లకు…
చెలరేగుతున్న ఇసుక మాఫియా
Manchiryal: మంచిర్యాల జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో నిత్యం వందలాది ట్రాక్టర్ల…
వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం
Manchiryal : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలోని స్టోర్రూమ్ లో మలేరియా కిట్, నివారణ సామాగ్రి మంటల్లో దగ్ధమైంది. మలేరియా పిచికారికి ఉపయోగించే మందులు,…
కాంగ్రెస్‌తోనే ప్రజలకు మంచి రోజులు
Manchiryal: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి రోజులు వస్తాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.ఆదివారం హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో సురేఖ ఇంటిటికీ…
ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర
Mallu Bhatti Vikramarka: నిరాశ, నిస్పృహల్లో ఉన్న ప్రజలకు భరోసా కల్పించేందుకే తాను పాదయాత్ర చేపడుతున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హాత్ సే హాత్ జోడో…
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బెజ్జూర్ మండలం అందుగుల గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సోమిని…
మరో నేత పాదయాత్ర… ఇప్పుడు భట్టి వంతు..
CLP leader Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీలో మరో నేత పాదయాత్ర చేపట్టనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి యాత్ర ప్రారంభిస్తారు. హాత్ సే హాత్ జోడో యాత్రకు…
న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
ప్రధానమంత్రి TB ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ ఎంపీ , హెటీరో సంస్థ అధినేత డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధిగ్రస్తులకి న్యూట్రిషన్ కిట్లని TB పేషెంట్లకు ఉచితంగా అందించారు. ఈ…