Browsing Category

తాజా వార్తలు

ముఖ్య‌మంత్రి మంచిర్యాల ప‌ర్య‌ట‌న వివరాలు ఇవే..

CM KCR: ముఖ్య‌మంత్రి కేసీఆర్ రేపు (శుక్ర‌వారం) మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న హెలికాప్ట‌ర్ ద్వారా మంచిర్యాల జిల్లా చేరుకుంటారు. ఆయ‌న సాయంత్రం 4 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. 5 గంట‌ల‌కు…

మాకు నివేదిక ఇవ్వండి

National Commission for Women: త‌న‌ను బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని షేజ‌ల్ అనే మ‌హిళ చేసిన ఫిర్యాదు మేర‌కు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ స్పందించింది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న చ‌ర్య‌లేంటి..? ఏం…

ఎమ్మెల్యే వేధింపుల‌పై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కు షేజ‌ల్‌

Orison's Diary: ఆరిజ‌న్ డైరీ వ్య‌వ‌హారంలో త‌న‌ను బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య వేధింపుల‌కు గురి చేస్తున్నాడ‌ని ఆరోపిస్తున్న ఆ సంస్థ నిర్వాహ‌కురాలు షేజ‌ల్ ఢిల్లీలోని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రేఖాశ‌ర్మ‌ను క‌లిశారు.…

శ‌భాష్ మీనా..

Palmarru VRO Meena: ఒడిలో 10 నెల‌ల చంటిబిడ్డ‌.. అక్ర‌మం జ‌రుగుతోంద‌ని స‌మాచారం వ‌చ్చింది.. త‌న విధి నిర్వ‌హ‌ణ గుర్తుకు వ‌చ్చింది. క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌లేదు. చంటి బిడ్డ‌తో అలాగే బ‌య‌ల్దేరింది. త‌న స్కూటీతో ఛేజింగ్ చేసి మ‌రీ ఆ లారీని…

గుండె డాక్టర్‌ను మింగేసిన గుండెపోటు

ఆయ‌న వ‌య‌సు 41 ఏండ్లే.. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు 16 వేల గుండె ఆపరేషన్లు చేశారు. ఆయ‌న హ‌స్త‌వాసి మంచింద‌ని చుట్టుప‌క్క‌ల పేరుంది. ఆయ‌న‌తో ఆప‌రేష‌న్ చేయించుకునేందుకు ఎంత స‌మ‌యం అయినా ప‌ర్లేదు పేషెంట్లు వేచి చూస్తారు. కానీ, అలాంటి డాక్ట‌ర్‌నే…

మ‌ద్ద‌తు ధ‌ర పెంచిన కేంద్రం

Central Cabinet: ఖరీఫ్ సీజన్లో పండిన పంటలకు మద్ధతు ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపున‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా…

ల‌క్ష సాయం… మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ…

వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం లక్ష రూపాయ‌ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే కేబినేట్ ఆమోద‌ముద్ర వేసింది. అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు ద‌ర‌ఖాస్తు…

ఉపాధి మ‌స్ట‌ర్ ప‌డ్త‌లేదు

NREGS: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల‌కు మ‌స్ట‌ర్ ప‌డ‌క ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఆ ప‌థ‌కానికి సంబంధించి కూలీల హాజ‌రు ఆన్‌లైన్‌లో న‌మోదు చేయాలి. ప‌ని చేస్తున్న ప్ర‌దేశంలో ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ,…

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్ట‌డిస్తాం

Congress: బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఆయ‌న అనుచ‌రుల వ‌ల్ల‌ ఆరిజ‌న్ డైరీ భాగ‌స్వామి షేజ‌ల్ అనే అమ్మాయి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింద‌ని ఎమ్మెల్యేపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి, డీసీసీ…

సమ్మె విర‌మించిన రేష‌న్ డీల‌ర్లు.. పంపిణీ షురూ..!

Ration dealers: రేషన్ డీలర్లతో ప్రభుత్వం జరిపిన చర్యలు సఫలమయ్యాయి. స‌మ్మె విర‌మించిన రేష‌న్ డీల‌ర్లు పంపిణీ ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. ఈ రోజు సచివాలయంలో రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. మంత్రి హామీ మేరకు…