Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
పార్టీ నీ జాగీరనుకున్నావా…?
ZPTC: ఎమ్మెల్యే తమపై కుట్ర పన్నారని, కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంచిర్యాల జిల్లా హాజీపూర్ జడ్పీటీసీ పూస్కూరి శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, అతని కొడుకు విజితపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆది…
గోదావరి నదికి సీఎం ప్రత్యేక హారతి
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదికి ప్రత్యేక హారతి సమర్పించారు. ఆయన శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పలు పథకాలు ప్రారంభించి, పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన బస్సులో రోడ్డు ద్వారా హైదరాబాద్…
కార్యాలయం ప్రారంభించి… అధ్యక్షున్ని కూర్చోబెట్టి
BRS: ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ను లాంఛనంగా కూర్చోబెట్టారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా సుమన్ ముఖ్యమంత్రి…
సీఎం సభలో ఆందోళనలు : కేసీఆర్ ఆగ్రహం
ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో ప్రసంగిస్తుండగా మధ్యలో కొందరు యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో ఓ రైతు తన పాత పట్టాదారు పుస్తకాన్ని చూపుతూ నిరసన తెలిపారు. కేసీఆర్ ధరణి పోర్టల్ గురించి…
సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్ల లాభాల వాటా
Singareni: సింగరేణి కార్మికులకు ఈ ఏడాది లాభాల వాటా కింద రూ. 700 కోట్లు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. సింగరేణికి ఈ ఏడాది రూ. 2,184 కోట్ల లాభాలు…
దివ్యాంగులకు పెన్షన్ పెంపు
KCR: దివ్యాంగులకు పెన్షన్ పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఆయన మంచిర్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల నుంచి రూ. 4,116…
మంచిర్యాల కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
CM KCR : మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. నూతన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో…
భూమి పూజలు.. కొత్త పథకాలు
CM KCR:ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల పర్యటన సందర్బంగా పెద్ద ఎత్తున భూమి పూజలు చేయనున్నారు. అదే సమయంలో కొత్త పథకాలను సైతం ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యమంత్రి చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి భూమి పూజ…
ముఖ్యమంత్రి మంచిర్యాల పర్యటన వివరాలు ఇవే..
CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (శుక్రవారం) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన హెలికాప్టర్ ద్వారా మంచిర్యాల జిల్లా చేరుకుంటారు. ఆయన సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 5 గంటలకు…
మాకు నివేదిక ఇవ్వండి
National Commission for Women: తనను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని షేజల్ అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసులో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి..? ఏం…