Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బ్రేకింగ్.. హైదరాబాదులో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు
Hyderabad: హైదరాబాదులో పోలిసులు ఇద్దరు మావోయిస్టుల అరెస్టు చేసారు.మధుకర్ చిన్నతో పాటు అతని భార్య శ్యామలను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరినీ అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకెల్లారు. ప్రభుత్వం భార్య భర్తలు…
ఎన్ కౌంటర్ లో ఇద్దరు పోలిసులు మృతి
Encounter: ఛత్తీస్గఢ్ లో సోమవారం జరిగిన ఓ ఎన్ కౌంటర్లో ఇద్దరు పోలిసులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావ్ బోర్తలాబ్ పోలీసు స్టేషన్ పరిధిలో జవాన్ల పై మావోయిస్టులు దాడి…
పార్టీ అధ్యక్షుడు, ఇంచార్జీల నియామకం
Manchiryal:క్యాతన్పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజ్, పట్టణ ఇంచార్జ్ గా సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్యని నియమిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతు…
మహబుబాబాద్‌లో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్ట్
YS Sharmila: ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మహబుబాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి రద్దు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు.…
డ్రోన్ ద్వారా వేలాల జాతర పర్యవేక్షణ
Manchiryal: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంచిర్యాల డీసీపీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ స్పష్టం చేశారు. వేలాల జాతరలో ఆయన శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జైపూర్ ఏసీపీ జి.నరేందర్ తో కలిసి డ్రోన్ ద్వారా శాంతి…
డీసీఎంలో మంటలు.. మిర్చి బస్తాలు దగ్దం
Bellampalli: బెల్లంపల్లిలో మిర్చిలోడ్తో వెళ్తున్న డీసీఎంలో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న మిర్చి బస్తాలు దగ్ధమయ్యాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల హనుమాన్…
శివోహం…
Temples-resounding-with-the-name-of-shivaమహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. అర్థరాత్రి నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
మంచిర్యాల జిల్లాలో వేలాల మల్లన్న జాతర…
కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
Manchiryal: సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి సమీకృత కలెక్టరేట్ భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా…
శభాష్ కోనంపేట
Manchiryal: ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంలో నెన్నెల మండలం కోనంపేట పోలింగ్ కేంద్రం రాష్ట్రంలోనే మొదటిసారి 100 శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్…
వేలాల జాతరలో పోలీసుల నిరంతర నిఘా
Jaipur: మహా శివరాత్రి సందర్బంగా వేలాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జైపూర్ ఏసీపీ జీ.నరేందర్ వెల్లడించారు. జాతరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ…