Browsing Category

తాజా వార్తలు

అంత‌ర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు ర‌ట్టు

ప్ర‌త్యేక వెబ్‌సైట్లు... వాట్సాప్ గ్రూపులు, కాల్ సెంటర్లు ఇదంతా ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిందో అనుకుంటే పొర‌పాటే... అంత‌ర్జాతీయంగా వేళ్లునూకున్న సెక్స్ రాకెట్ ఏర్పాట్లు ఇవ‌న్నీ... దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు…

క్రాంతి కిర‌ణ్ జ‌న్మ‌దినం సంద‌ర్బంగా దుప్ప‌ట్ల పంపిణీ

ఆంథోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిర‌ణ్ జ‌న్మదినం సందర్భంగా మంగ‌ళ‌వారం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వ‌హించారు. ఏస‌న్వాయి గ్రామ పంచాయ‌తీలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో స‌ర్పంచ్ సీమా నాయక్ పాల్గొని నిరుపేద‌ల‌కు దుప్ప‌ట్లు అందించారు.…

ఆ మంత్రి చెరువు క‌బ్జాల రెడ్డి

MP Soyambapurao slams minister Indrakaran Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మ‌ల్ జిల్లాలో ఎలా భూ కబ్జాలకు పాల్ప‌డ్డారో అంద‌రికీ తెలుసున‌ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న సోమ‌వారం విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు…

రుజువు చేస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా

Minister Indrakaran Reddy is angry with BJP leaders: తాను నిర్మ‌ల్ మున్సిపాలిటీ ఉద్యోగాల విష‌యంలో పీహెచ్సీ వ‌ర్క‌ర్ల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని, మీరు నిరూపించకుంటే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటారా...? అని…

అద‌న‌పు నిధులివ్వండి..

Balka Suman appealed for additional funds: చెన్నూరు ప‌ట్ట‌ణంలో నిర్మిస్తున్న మినీ స్టేడియంలో వ‌స‌తుల కోసం అద‌న‌పు నిధులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌ను కోరారు. సోమ‌వారం బాల్క సుమ‌న్ మంత్రిని మినిస్టర్…

కలెక్టరేట్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Man commits suicide in front of Collectorate: కొద్ది రోజులుగా నడుపుతున్న తన షాప్ కి అధికారులు తాళం వేయడంతో ఒక వ్యక్తి కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన కుమ్మరి సంతోష్ అనే…

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

Police cordon search: మంచిర్యాల జిల్లా వేంచపల్లిలో పోలీసులు నిర్భంద త‌నిఖీలు నిర్వ‌హించారు. ఏసీపీ న‌రేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ త‌నిఖీల్లో వాహన పత్రాలు సరిగా లేని 41 మోటార్ సైకిల్స్, 04 ఆటోలను, 01 ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఈ…

ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు

MLC Kavita wrote a letter to CBI: సీబీఐ తన వెబ్సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ క్షుణ్ణంగా పరిశీలించానని అందులో త‌న పేరు లేద‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆమె సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖ‌లో ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు.…

సింగ‌రేణి సిగ్గుప‌డు..

Harassment of women workers in Singareni: వేల కోట్ల ట‌ర్నోవ‌ర్‌... వంద‌ల కోట్ల లాభాలు.. వేల సంఖ్య‌లో సిబ్బంది, అధికార‌గ‌ణం... ఓ ఐఏఎస్ అధికారి సార‌థ్యం.. మ‌రో ఐఆర్ఎస్ అధికారితో స‌హా ప‌లువురు డైరెక్ట‌ర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే సింగ‌రేణి…

మ‌న‌కు పోటీ, సాటి ఎవ‌రూ లేరు..

Chief Minister KCR visited Mahabubnagar: ప్ర‌జ‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసే విష‌యంలో మ‌న‌కు పోటీ ఎవ‌రూ లేర‌ని, సాటి రార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్‌ పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ ప్రారంభించి సమావేశంలో పాల్గొని…