Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఒక్క రూపాయి డాక్టర్ కన్నుమూత
రోగుల దగ్గర వీలున్నంత వరకు డబ్బులు గుంజి.. పెద్ద ఎత్తున సంపాదించాలనుకునే డాక్టర్లకు ఆయన పూర్తి వ్యతిరేకం. తన దగ్గరకు వచ్చే వారి దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకునే వైద్యుడతను. ఇప్పుడు ఆ వైద్య శిఖరం…
విద్యాశాఖ మంత్రికి ఇంగితజ్ఞానం లేదా..?
‘ఒక విద్యాలయంలో పాఠాలు నడుస్తుండగా షూటింగ్ అనుమతి ఇచ్చారు. పాఠశాల బాలేదు... కాంపౌండ్ వాల్ కావాలంటే కనీసం పట్టించుకోలేదు. సినిమా షూటింగ్ కోసం ఏకంగా పాఠశాలకు రూ.4 కోట్లు కేటాయించి నాసిరకం పనులు చేయిస్తున్నారు. కనీసం కాంట్రాక్టు…
నక్సల్స్ దాడులు తగ్గాయి : కేంద్రం వెల్లడి
వామపక్ష తీవ్రవాదం, నక్సల్ దాడులు తగ్గుముఖం పట్టాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక సమాధానంలో పలు విషయాలు వెల్లడించారు. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ అడిగిన…
దివాకర్‌రావ్.. రాజీనామా చేయ్..
వరదలు వచ్చి 15 రోజులు అవుతోంది.. పట్టించుకున్న నాథుడు లేడు. అన్ని జిల్లాలు పర్యటించిన ముఖ్యమంత్రి మంచిర్యాల ఎందుకు రాలేదు..? ఇది ఖచ్చితంగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు వైఫల్యమే. అందుకే ఆయన వెంటనే రాజీనామా చేయాలని బిజెపి…
వీఆర్ఏలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది
వీఆర్ఏలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా వీఆర్ఏ JAC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. జైపూర్, బీమారం, చెన్నూరు మండల రెవెన్యూ…
కడెం ప్రాజెక్టు సందర్శించిన మరో నిపుణుల బృందం
నిర్మల్ జిల్లాలో ఇటీవల భారీ వరదతాకిడికి గురైన కడం ప్రాజెక్టు వరద గేట్లను మంగళవారం మరో నిపుణుల బృందం పరిశీలించింది. గత సోమవారం ఇక్కడకు వచ్చిన బృందం ప్రాజెక్టును పరిశీలించి నివేదిక అందచేసింది. అదే విధంగా మంగళవారం మెకానికల్,…
బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంజయ్ కిరణ్ మృతి చెందారు. వరంగల్ రూరల్ జిల్లా ఎల్గూరు రంగం పేటకు చెందిన సంజయ్ కిరణ్ అనారోగ్యంతో మరణించాడు. ఆ విద్యార్థి కొద్ది రోజులుగా జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో కిరణ్ హైదరాబాద్‌లో…
ఆయనవి శిఖండి రాజకీయాలు..
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వి శిఖండి రాజకీయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండి పడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2004కు ముందు ఈటెల అడ్రస్ ఎక్కడ..? ఈటెలను మంత్రి చేసింది కేసీఆర్ కదా?…
ప్రసవానికి నరకయాతన..
అమ్మకు ప్రసవం కోసం యాతనలు తప్పడం లేదు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అంబులెన్స్‌లు గ్రామాల్లోకి వెళ్లడం లేదు. దీంతో గర్భిణీలకు ప్రసవానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.…
ప్రాజెక్టుల పరవళ్లు…
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు,భైంసాలోని గడ్డెన్న వాగు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు…