Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
దిగబడిన కలెక్టర్ వాహనం
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీ వాహనం బురదలో దిగబడింది. గురువారం ఆమె పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నెన్నల మండలంలో పర్యటించారు. ఘన్‌పూర్, గొల్లపల్లి గ్రామాలకు వెళ్లారు. ఘన్‌పూర్ గ్రామానికి చేరుకున్న ఆమె…
బోథ్ ఎంపీపీపై అట్రాసిటీ కేసు నమోదు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎంపీపీ తులా శ్రీనివాస్‌పై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. ఆయనపై మార్కెట్ కమిటీ చైర్మన్ భోజన్న తనను కులం పేరుతో దూషించాడని, కొట్టేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు…
ఐదుగురు విద్యుత్ శాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
విద్యుత్ జూనియర్ లైన్‌మెన్ పేపర్ లీక్ ఘటనలో ప్రభుత్వం ఐదుగురు విద్యుత్ శాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు వీరిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
సంచలనం సృష్టించిన విద్యుత్ జూనియర్ లైన్‌మెన్…
తెప్పలపై వాగులు దాటి…
ప్రజలను కలుసుకోవాలని తపన.. సమస్యలు తీర్చాలనే ఆలోచన.. అంతే ఆ ఎమ్మెల్యే ఓ రకంగా సాహసం చేశారు. ప్రజలను కలుసుకునేందుకు వాగులు, వంకలు దాటారు.. చివరకు తెప్పలు, ఎండ్ల బండ్లపై భారీ వర్షంలోనూ ప్రయాణం చేసి గ్రామస్తులకు…
వారిని విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన
బెల్లంపల్లి పట్టణంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా విధులకు గైర్హాజైన సిబ్బందికి మెమోలు జారీ చేయడం ఏ మేరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం…
ప్రాజెక్టుపై ప్లాస్టిక్ కవర్ కప్పి కాపాడుతున్నరు..
ప్రపంచ చరిత్రలోనే ఇదో అద్భుతం.. ప్రాజెక్టును కాపాడుకునేందుకు అధికారులు ప్లాస్టిక్ కవర్లు తెచ్చి తిప్పలు పడుతున్నారు. ఇల్లు ఉరిస్తే ఆ జల్లుల నుంచి కాపాడుకునేందుకు కప్పుకుంటాం కదా అలా అన్న మాట.. అదేంటి ఆ కవర్‌తో అంత పెద్ద…
ఇదీ కాంగ్రెస్ పార్టీ నీతి..
రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని దుయ్యబట్టారు. ‘ఆదివాసీ విరోధి కాంగ్రెస్.. మహిళా విరోధి కాంగ్రెస్.. గరీబ్ విరోధి కాంగ్రెస్.. ’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్…
పొదుపు భవిష్యత్‌కు మదుపు
మనం చేసుకునే చిన్న పొదుపే రేపటి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని బెల్లంపల్లి సబ్ డివిజినల్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ రామారావు అన్నారు. మాదారం, నీలాయపల్లి, నర్సాపూర్, మాదారం3 ఇంక్లైన్ ప్రజలతో మాదారం టౌన్షిప్ సబ్ పోస్ట్ ఆఫీస్…
ఒక మంత్రి.. 140 మంది అనుచరులు
శ్రీవారి దర్శనంలో సామాన్య ప్రజలకు పెద్ద పీట వేస్తామని ప్రగల్భాలు పలికే టీటీడీ అధికారులు వాస్తవంలో అలాంటివి ఏవీ పాటించడం లేదు. మంత్రులు, నేతల సేవలో తరిస్తున్నారు. ఎన్నిమార్లు ఇలాంటి ఘటనలు వెలుగు చూసినా వారిలో మార్పు రావడం…
భర్తకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించిన భార్య
కేరళలోని అలెప్పీలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ రేణురాజ్ తన బాధ్యతలను భర్త శ్రీరామ్ వెంకట్రమన్ కు అప్పగించారు. అదేంటి అనుకుంటున్నారా? ఇటీవలే ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె స్థానంలో శ్రీరామ్ ను…