Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బీసీ మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
Good news from the government for BC women:బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 19 వేల మంది బీసీ మహిళలకు ఉచితంగా…
గనులపై జనక్ ప్రసాద్ జన్మదిన వేడుకలు
ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మందమర్రి ఏరియా KK5 గనిలో ఐఎన్‌టీయూసీ శ్రేణులు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు,…
ఎర్రకోటపై తొలిసారి ‘వందేమాతరం’
స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న తొలిసారిగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ గీతానికి ముందు 'వందేమాతరం' గేయాన్ని ఆలపించనున్నారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఎం మోదీ ఎర్రకోట వద్దకు రాగానే…
గనులపై జనక్ ప్రసాద్ జన్మదిన వేడుకలు
ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మందమర్రి ఏరియా KK5 గనిలో ఐఎన్‌టీయూసీ శ్రేణులు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు,…
జిల్లాల్లో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లు..
Army training centers in the districts:ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్నది ఎంతోమంది యువత కల.. కానీ ఆర్మీ నియామక ప్రక్రియపై సరైన అవగాహన, శారీరక శిక్షణ లేక చాలామంది అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో తెలంగాణ…
నకిలీ విత్తనాల దందా గుట్టురట్టు
ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా గుట్టురట్టైంది. సుమారు రూ.4 లక్షల విలువైన 200 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.…
వాచ్ మెన్ పై చర్యలు తీసుకోండి
కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని పోచంలోద్ది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వాచ్మెన్‌పై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వాచ్మెన్ తమను అసభ్య పదజాలంతో దూషిస్తూ, లేనిపోని నిందలు వేస్తున్నారని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థినులు…
వాగులో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గొండుగూడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ధనోరా గొండుగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మి (4) అనే చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సమీపంలోని వాగులో పడిపోయింది.
చిన్నారి…
బాలింత మృతి.. ఆసుపత్రి సిబ్బందిపై ఆరోపణలు
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ బాలింత ఆసుపత్రి ఆవరణలోనే ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె వార్డు నుంచి బయటకు వెళ్లిన సమయంలో సిబ్బంది పట్టించుకోలేదని, తమకు సీసీ ఫుటేజీ చూపించమన్నా చూపించలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం…
విద్యుత్ ఉచ్చు తొలగిస్తూ అటవీ శాఖ అధికారి మృతి
వేటగాళ్లు అమర్చిన కరెంట్ ఉచ్చును తొలగిస్తూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సింగారం వెస్ట్ బీట్ పరిధిలో వేటగాళ్లు అడవి జంతువుల వేట కోసం…