Browsing Category

తాజా వార్తలు

పీడీఎస్‌ బియ్యం అక్రమ తరలింపు.. వాహనం పట్టివేత

మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట ఓ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మంచిర్యాల ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తితో పాటు మరో యూట్యూబర్‌ పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.…

పాతబస్తీలో పోలీసుల స్పెషల్ ఆపరేషన్

పాతబస్తీలో లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. మఫ్టీలో రంగంలోకి దిగిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక బృందాలు.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 116 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఎనిమిది మందికి…

సింగరేణి రైలులో పీడీఎస్ బియ్యం పట్టివేత

సింగరేణి రైలును రేష‌న్ బియ్యాన్ని అక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకుంటున్నార‌న్న విష‌యం తేట‌తెల్ల‌మైంది. రోడ్డు ర‌వాణాపై నిఘా ఎక్కువ కావ‌డంతో స్మ‌గ్ల‌ర్లు రైళ్ల ద్వారా రేష‌న్ బియ్యం ర‌వాణా చేస్తున్నారు. రాయితీపై పేదలకు అందించే పీడీఎస్…

కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

మంచిర్యాల కాలేజీ రోడ్డు పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణం అవుతున్న సెంట్రలైజ్డ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం…

నాడు అక్కడే కలిశారు.. నేడు అక్కడే నిలిచారు!

కొన్ని ఫొటోలు కేవలం ఫొటోలు కావు... అవి ఒక జీవితాన్ని చెబుతాయి. కొన్ని ప్రదేశాలు కేవలం ప్రదేశాలు కావు... అవి మనసులో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలు. మరి... 34 ఏళ్ల క్రితం ప్రేమకు తొలి అడుగు పడిన చోటే.. మూడు దశాబ్దాల తర్వాత భార్యాభర్తలుగా…

అడ్వకేట్ల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అడ్వకేట్స్ మంచిర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రీన్ టీమ్, ఎల్లో…

ట‌మాట లోడుతో వెళ్తున్న వాహ‌నం బోల్తా

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బ‌న మండ‌లం దేవాల‌గూడ సమీపంలో మంగళవారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో వాహ‌నం బోల్తా ప‌డింది. జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కాగ‌జ్‌న‌గ‌ర్‌కు టొమాటోలు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అందులో ఉన్న…

ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్రేమ్‌సాగర్‌రావుతోనే…

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును తాము వీడుతున్నామని, తమలో అసంతృప్తి ఉందంటూ జరుగుతున్న ప్రచారాలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ఖండించారు. ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్ కార్పొరేషన్…

బంగారు దుకాణంలో చోరీ.. కలకలం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సంతోషి గోల్డ్ వర్క్ దుకాణంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రాత్రి సమయంలో దుకాణంలోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించిన యజమానులు…

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నీలాయ పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు అయ్యాయి. అతన్ని 108లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మొర్రిగూడెంకు చెందిన…