Browsing Category

తాజా వార్తలు

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

పేకాట స్థావ‌రంసై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంపేటలో పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలోని నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శనివారం పేకాట…

నిజానిజాలు తెలుసుకుని మాట్లాడండి

బ్యాంకు రుణాలు, అప్పుల చెల్లింపుల విషయంలో విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ మంచిర్యాల పర్యటన సందర్భంగా చేసిన ఆరోపణలను…

రైలు ఢీకొని చిరుతపులి మృతి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజూర తహసీల్ పరిధిలో బల్లార్ష–కాజీపేట్ రైల్వే మార్గంలో రైలు ఢీకొని ఓ చిరుతపులి మృతి చెందింది. సుమారు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న మగ చిరుతపులిగా అటవీ శాఖ అధికారులు…

బంగారు సింగరేణి

కర్ణాటకలోని రాయచూర్, యాదగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్న దేవదుర్గ బ్లాక్‌లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు సింగరేణి సంస్థ కీలక ముందడుగు వేసింది. అన్వేషణ పనులు ప్రారంభించేందుకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది.…

షార్జా ప్రమాద బాధితుడికి కేటీఆర్ అండ

షార్జాలో బైక్ ప్ర‌మాదానికి గురైన ఓ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ‌గా నిలిచారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన నరెడ్ల సతీష్ (40) షార్జాలో బైక్ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ పోషణ కోసం…

అధికార పార్టీ స‌ర్పంచ్‌పై… అంగ‌న్‌వాడీల ఫిర్యాదు

ఛీ. ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... బెంచీల మీద ఎందుకు కూర్చున్నారు..? కింద కూర్చోండి... లేదంటే బ‌య‌ట కూర్చోండి. ఇదీ ఓ అధికార పార్టీ స‌ర్పంచ్ అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌పై చేసిన వ్యాఖ్య‌లు.. దీంతో వారు ఏకంగా క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేశారు.. మంచిర్యాల…

సీసీ రోడ్ల వివాదం.. స‌ర్పంచ్ భ‌ర్త‌పై దాడి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతపై వివాదం నెలకొంది. గ్రామస్తుల ఫిర్యాదుతో పనులను పరిశీలించిన సమయంలో చోటుచేసుకున్న ఘర్షణ ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ దాడి చేసినట్లు ఆరోపణలు…

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత హెచ్చ‌రించారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామ శివారులో గల 79, 80 సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ భూమిని కాగజ్ నగర్ రాజస్వ అధికారి…

రాజకీయ దివాళాకోరుతనం

"నేను ఈ నేల బిడ్డనే.. నన్ను నాన్-లోకల్ అనడం దివాళాకోరుతనమని"డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దుయ్యబట్టారు. ఈ సందర్బంగా సుగుణ పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను నాన్-లోకల్‌గా చిత్రీకరించడం రాజకీయ దివాళాకోరుతనమని, ఈ నేలపై పుట్టి…

ఒడిషా నుంచి తెలంగాణ‌కు..

Singareni:ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి మంచిర్యాల ఎస్టీపీపీకి మొద‌టిసారి బొగ్గు లోడుతో గూడ్స్ రైలు చేరుకుంది. దీనికి అధికారులు, కార్మిక సంఘం నేత‌లు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. నైనీ బ్లాక్ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం కావడం సింగరేణి సంస్థకు కీలక…