Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అంగన్వాడీ టీచర్లు.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు..
అంగన్వాడీల్లో సూపర్వైజర్ పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు టీచర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు దళారులకు డబ్బులు ఇచ్చి ఆ మార్గం సాధ్యం కాకపోవడంతో ఇతర దారులు వెతుకుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో…
మరోసారి చార్జీల పెంపు
ప్రయాణికులపై టీఎస్ఆర్టీసీ మరో షాకిచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా రిజర్వేషన్ ఛార్జీలు పెంచింది. దూరాన్ని బట్టి రిజర్వేషన్ ఛార్జీలను రూ.20 నుంచి రూ.30 వరకు పెంచింది. అయితే ఈ పెంపునకు సంబంధించి ఆర్టీసీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన…
కొత్త ఫీచర్లతో వాట్సప్
దిల్లీ: వాట్సప్ మరిన్ని ఫీచర్లతో ముందుకొస్తోంది. త్వరలోనే వాట్సప్‌లో మరిన్ని ఫీచర్లు జోడించనున్నట్టు ఆ యాప్ యాజమాన్య సంస్థ మెటా ప్లాట్‌ఫార్మ్స్ సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్ గురువారం ఓ పోస్టులో వెల్లడించారు. గ్రూప్ కాల్‌లో ఒకేసారి 32 మంది…
బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్తత
మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో అక్రమ కట్టడాలు తొలగిస్తున్న సందర్భంలో స్థానికులు అడ్డుకుంటున్నారు. బెల్లంపల్లిలోని 170 సర్వే నంబర్‌లో కొందరు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారు. అది పీపీ ల్యాండ్…
పుష్కరాల్లో అపశృతి… ఒకరి మృతి
మంచిర్యాల : ప‌్రాణహిత పుష్కరాలకు స్నానం చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట పుష్కర ఘాట్ లో స్నానం చేసేందుకు వైజాగ్‌కు చెందిన బొడ్ల సోమేష్ అనే వ్యక్తి కుటుంబంతో సహా వచ్చారు. సోమేశ్ (39)అనే వ్యక్తి…
కేసీఆర్ అభినవ అంబేద్కర్
మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు తెలంగాణలో…
టీబీజీకేఎస్ చొరవతోనే హక్కుల సాధన
మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చొరవతోనే కార్మికుల హక్కుల సాధన జరిగిందని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎస్ఆర్‌పీ 3 గనిలో TBGKS ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.…
ఉన్న హక్కులు పోగొట్టిన ఘనత వారిదే..
జాతీయ కార్మిక సంఘాలు కార్మికులకు ఉన్న హక్కులు పోగొట్టాయని, వాళ్లకు బుద్ధి చెప్పేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య అన్నారు. ఓసీపీ త్రీ కృషి భవన్లో జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిథిగా…
ఫ్లాష్.. ఫ్లాష్.. అక్బరుద్దీన్ పై కేసులు కొట్టివేత
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై నమోదైన దేశద్రోహం కేసులు రెండింటిని కొట్టివేశారు. నిజామాబాద్, నిర్మల్ లో ని రెండు హేట్ స్పీచ్ లను కొట్టివేస్తూ కోర్టు తీర్పు చేపింది. అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయవద్దని కోర్టు హెచ్చరించింది. కేసు కొట్టి…
వృత్తి ఎలక్ట్రీషియన్… చేసేది దొంగతనం..
మంచిర్యాల : ఆయన చేసేది ఎలక్ట్రీషియన్... తనకు వచ్చిన పనితో వాహనాల దొంగతనం ఎలా చేయాలో నేర్చుకున్నాడు.. జల్సాలకు అలవాటు పడి దాన్నే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు చేసిన పోలీసులు…