Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సాయిగణేష్ కుటుంబానికి అమిత్ షా ఫోన్
పోలీసులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపిస్తూ… ఖమ్మంలో ఆత్మహత్యకు బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరామర్శించారు. . కేసుపై ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్…
ప్రభుత్వ విప్‌కు కృతజ్ఞతలు చెప్పిన విద్యార్థులు
మంచిర్యాల :తమ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేందుకు ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు చేస్తున్న కృషికి కోటపల్లి గురుకుల విద్యార్థులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలిపారు. బాల్క సుమన్ వందల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని…
సర్‌ప్రైజ్ అంది.. కాబోయే భర్త గొంతు కోసింది..
కాబోయే భర్తను సర్‌ప్రైజ్ కళ్లు మూసుకో అంది.. ఆమె చెప్పినట్లే.. కళ్లు మూసుకున్నాడు. వెంటనే షాపులో కొన్న కత్తితో అతని గొంతు కోసేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి జిల్లాలోని పాడేరుకు చెందిన రాము…
నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..
మంచిర్యాల : సింగరేణి గురించి కానీ.. ఇక్కడి కార్మికుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని అలా మాట్లాడినట్టు నిరూపిస్తే ముక్కునేలకు రాస్తా అని హుజురాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు.…
ప్రాణం మీదకు తెచ్చిన ప్రీ వెడ్డింగ్ షూట్
ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు యువతీ, యువకులు తాపత్రయపడుతున్నారు. దీని కోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అది కాస్తా ఓ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాబోయే జంట చేపట్టిన ఫ్రీ…
ప్రాణం మీదకు తెచ్చిన ప్రీ వెడ్డింగ్ షూట్
ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు యువతీ, యువకులు తాపత్రయపడుతున్నారు. దీని కోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అది కాస్తా ఓ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాబోయే జంట చేపట్టిన ఫ్రీ…
మహిళా న్యాయవాది ఆత్మహత్య
హైదరాబాద్ లోని చందానగర్ లక్ష్మీవిహార్ ఫేజ్వన్ డిఫెన్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శివాని అనే మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవ కారణంగా లాయర్ శివానీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే….…
దురుద్దేశంతో బాలికలను తాకడం నేరమే..
లైంగిక ఉద్దేశంతో బాధితురాలి ఛాతీని లేదా నిర్థిష్ట భాగాలను తాకితే.. అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని కోల్‌కతా హైకోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి శరీరంలో ఛాతి భాగంగా అభివృద్ధి చెందిందా..? లేదా..? అనేది అప్రస్తుతమని, నిందితుడు…
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. హైదరాబాదులోని R&B కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం…
టీఆర్‌ఎస్ నేతల వేధింపులు.. తల్లీ, కొడుకు ఆత్మహత్య
టీఆర్ఎస్ నేతల వేధింపులతో తల్లీ,కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. లాడ్జిలో తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్న వారు…